Kaithi is an Tamil, Telugu language comedy horror film written and directed by Lokesh Kanagaraj. The film stars Karthi And Narain. This movie released on October 25, 2019.
#KhaidiMoviePublicTalk,
#Karthi
#Kaithi
#Khaidi
#KhaidiMovieReview
#Kaithimoviereview
#lokeshkanagaraj

లవ్, యాక్షన్, కామెడీ క్యారెక్టర్ ఏదైనా తనదైన శైలిలో మెప్పించి దూసుకుపోతోన్నహీరో కార్తీ. తమిళంలోనే కాక తెలుగులోనూన మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న కార్తీ.. చివరగా చినబాబు చిత్రంతో పలకరించాడు. తాజాగా ఖైదీ అంటూ మరోసారి ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ.. కార్తీకి మరో విజయాన్ని చేకూర్చిందా? లేదా అన్నది చూద్దాం.